Sukumar Allu Aravind: అల్లు అరవింద్ కోటి రూపాయల ఛాలెంజ్- లక్ష చెక్కు రాసిచ్చిన సుకుమార్- ఏడ్చేసిన పుష్ప డైరెక్టర్!
భారతదేశం, నవంబర్ 29 -- Sukumar Loses 1 Crore Challenge Allu Aravind: టాలీవుడ్లో సినిమా ప్రమోషన్లకు ఎప్పుడూ కొత్త దారులు వెతికే అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. తాజాగా 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌కు విసిరిన ఓ ఆసక్తికర ఛాలెంజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న థియేటర్లలో విడుదలైంది.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని చూస్తూ ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే రూ.కోటి ఇస్తానని అరవింద్ పందెం కాశారు. కానీ, ఆకాశంలో ఒక తార సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు సుకుమార్ కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ ఛాలెంజ్‌లో ఓడిపోయారు.
తన ఓటమిని అంగీకరిస్తూ సుకుమార్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అల్లు అరవింద్ ఫోటోతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.