Sukumar: అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు- పెద్దిలో బుచ్చిబాబు చేసిన పనే 19 ఏళ్ల కిందట సుకుమార్ చేశాడా? జాన్వీ లాగే ఇషా?
భారతదేశం, జూన్ 9 -- Buchi Babu Peddi Janhvi Kapoor Scene Inspired From Sukumar: తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్ ఫార్ములాకు సరికొత్త అర్ధాలు చెప్పిన దర్శకుడు సుకుమార్. ఆర్య, ఆర్య 2, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, పుష్ప, పుష్ప 2 వంటి సినిమాలు ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాయి.
సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ప్రతి దర్శకుడు కథను ఎమోషనల్‌గా, రా అండ్ రస్టిక్‌గా ప్రెజెంట్ చేయడంలో ప్రత్యేకత చూపిస్తుంటారు. సుకుమార్ శిష్యులు మంచి హిట్లతో దూసుకుపోతున్నారు. అలా సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సాన కూడా తన గురువు బాటలోనే నడుస్తూ 'ఉప్పెన' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు.
ఇటీవలే రామ్ చరణ్‌తో 'పెద్ది' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించారు మరో హిట్ అందుకుంటున్నాడు బుచ్చుబాబు సాన. జూన్ 4న థియేటర్లోల విడుదలైన పెద్ది బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లోనే రూ. 292కిపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.