Suhas Mandadi: సుహాస్ 'మండాడి' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌లో యంగ్ హీరో
భారతదేశం, ఆగస్టు 19 -- Suhas Mandadi: వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు, నేచురల్ పెర్ఫార్మెన్స్తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ 'మండాడి' నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ డ్రామాలో సుహాస్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, మాస్ అవతార్‌లో కనిపిస్తుండగా, సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను కూడా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
RS ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్‌కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.
సుహాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్లో సుహాస్ ఒత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.