భారతదేశం, ఏప్రిల్ 28 -- అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్న సూచీలు సోమవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 77,304 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 195 పాయింట్లు వృద్ధిచెంది 24,093 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 56,264 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,152 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,124 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"ప్రస్తుతం మార్కెట్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. స్టాక్-స్పెసిఫిక్ అప్రోచ్ తీసుకోవడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.