Stock market news : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 220 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, మే 13 -- అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో పడుతూనే ఉన్నాయి. మంగళవారం సైతం సూచీలు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1456 పాయింట్లు పడి 74,559 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 436 పాయింట్లు కోల్పోయి 23,380 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 885 పాయింట్లు పడి 53,555 వద్దకు చేరింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,959.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,990.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 66 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో బలమైన బేర్ క్యాండిల్ ఏర్పడింది. ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.