భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాశియాలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూస్తున్నాయి. ఈ తరుణంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 1694 పాయింట్లు పడి 78.545 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 477 పాయింట్లు కోల్పోయి 24,389 వద్ద ట్రేడింగ్ సెషన్‌ని మొదలుపెట్టింది.
ఒకానొక సందర్భంలో సెన్సెక్స్ 1,750 పాయింట్లు కోల్పోయి 78,481 వద్ద ఇంట్రాడే- లోని నమోదు చేసింది. నిఫ్టీ50 ఏకంగా 500 పాయింట్లు డౌన్ అయ్యి 24,335కి కూడా చేరింది.
సెన్సెక్స్30లో 4 ఐటీ స్టాక్స్‌లు (ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ఎం) మినహా అన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ 6శాతం నష్టపోగా, టాటా స్టీల్ దాదాపు 4శాతం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.