Stock market : 80 డాలర్లకు చేరువలో క్రూడ్! స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
భారతదేశం, జూలై 9 -- అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల మళ్లీ కమ్ముకున్న వేళ బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1677 పాయింట్లు పడి 76,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1458 పాయింట్లు పడి 56,743 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,962.80 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 790.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో భారీ బేర్ క్యాండిల్ ఏర్పటింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్ సె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.