Stock market : 100 డాలర్లు దాటిన చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్కు నష్టాలు తప్పవా?
భారతదేశం, అక్టోబర్ 8 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 429 పాయింట్లు పడి 72,639 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 173 పాయింట్లు కోల్పోయి 22,603 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్లు పడి 55,056 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,121.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,596.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50లో రివర్సల్కి సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న కొన్ని రోజులు చాలా కీలకం. 22,600 లెవల్ కన్నా దిగువకు పడితే సూచీపై బేర్ల పట్టు పెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.