Stock market : నెల రోజుల గరిష్ఠానికి చమురు ధర- ఈ రోజు స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు!
భారతదేశం, జూలై 14 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు పెరిగి 77,616 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు వృద్ధిచెంది 24,211 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 58,132 వద్దకు చేరింది.
ముడి చమురు ధర నెల రోజుల గరిష్ఠానికి చేరడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు పడుతున్నాయి.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,062.27 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,171.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.