Stock market : దూసుకెళుతున్న భారత స్టాక్ మార్కెట్లు- ఈ 5 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 20 -- గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 990 పాయింట్లు పెరిగి 83,022 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 286 పాయింట్లు వృద్ధిచెంది 25,514 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1024 పాయింట్లు పెరిగి 63,063 వద్దకు చేరింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో డీఐఐలు రూ. 1,356.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్ఐఐలు రూ. 7,411.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50 బుల్లిష్‌గా దూసుకెళుతోంది. 25,500 లెవల్ని సస్టైన్ చేయగలిగితే సూచీ 25,900- 26,000 వరకు వెళ్లొచ్చు. 25,200 వద్ద క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.