Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 3 స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్!
భారతదేశం, నవంబర్ 3 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1233 పాయింట్లు పెరిగి 75,693 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 388 పాయింట్లు వృద్ధిచెంది 23,441 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 315 పాయింట్లు పెరిగి 55,002 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,114.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 392.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 23200- 23120 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇక్కడే 50-డే ఈఎంఏ ఉంది. 23560-23620 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది," అని ఏంజిల్ వన్‌కి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.