Stock market : చమురు ధర @101 డాలర్లు- స్టాక్ మార్కెట్కు నష్టాలు తప్పవా?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 813 పాయింట్లు పడి 74,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 204 పాయింట్లు కోల్పోయి 23,431 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 482 పాయింట్లు పడి 56,296 వద్దకు చేరింది.
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 582.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
బుధవారం ట్రేడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.