Stock market : చమురు ధర ఢమాల్- స్టాక్ మార్కెట్లకు జోష్.. ఈ స్టాక్స్‌తో లాభాలు!
భారతదేశం, జూన్ 12 -- గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు పడి 73,833 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 53 పాయింట్లు కోల్పోయి 23,162 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 76 పాయింట్లు పెరిగి 55,177 వద్దకు చేరింది.
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో శుక్రవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,987.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,224.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 290 పాయింట్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.