Stock market : ఎట్టకేలకు కుదిరిన శాంతి ఒప్పందం.. స్టాక్ మార్కెట్లకు జోష్- ఈరోజు భారీ లాభాలు!
భారతదేశం, జూన్ 15 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1695 పాయింట్లు పెరిగి 75,528 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 461 పాయింట్లు వృద్ధిచెంది 23,623 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1638 పాయింట్లు పెరిగి 56,815 వద్దకు చేరింది.
కాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో చమురు ధరలు పడ్డాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,082.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,341.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.