Stock market : అమాంతం పెరిగిపోయిన చమురు ధర- స్టాక్ మార్కెట్కు ఈరోజు నష్టాలే!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్లు పెరిగి 74,828 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 118 పాయింట్లు వృద్ధిచెంది 23,447 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 333 పాయింట్లు పెరిగి 56,549 వద్దకు చేరింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,617.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,341.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
బుధవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.68 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.7...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.