Stipend hike : పోటీ పరీక్షల అభ్యర్థులకు గుడ్ న్యూస్ - స్టైపెండ్ పెంచిన తెలంగాణ సర్కార్, బుక్ ఫండ్ డబుల్!
భారతదేశం, నవంబర్ 6 -- Telangana BC Study Circle stipend hike : నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మరింత ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల నెలవారీ స్టైపెండ్‌ను, వార్షిక బుక్ ఫండ్ మొత్తాన్ని భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది.
నిరుద్యోగ యువతపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారు పూర్తి స్థాయిలో పరీక్షల ప్రిపరేషన్‌పైనే దృష్టి పెట్టేలా ఈ సదుపాయాలు పెంచినట్లు తెలిపింది. పెంచిన ఈ కొత్త స్టైపెండ్ సదుపాయం ఈ నవంబర్ నెల నుంచే తక్షణమే అమల్లోకి వస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వంటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.