Sshura Khan: ఆ ముసలోడితో నువ్వు సంతోషంగానే ఉన్నావా? భర్తపై కామెంట్- గట్టి కౌంటర్ ఇచ్చిన జై చిరంజీవ విలన్ భార్య!
భారతదేశం, జూన్ 15 -- Sshura Khan Reply On Arbaaz Khan Old Man Comment: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి వయసు వ్యత్యాసాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమ కంటే వయసులో చాలా పెద్దవారైన హీరోలను పెళ్లాడిన స్టార్ వైఫ్స్ నిరంతరం నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటూనే ఉంటారు.
తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ నటుడు, నిర్మాత, జై చిరంజీవ మూవీ విలన్ అర్బాజ్ ఖాన్ భార్య షురా ఖాన్ (Sshura Khan) చేరారు. తన భర్త వయసుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెటిజన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యకు షురా తనదైన శైలిలో అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
ఆదివారం (జూన్ 14) నాడు షురా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించారు. ఒక 'క్యూ అండ్ ఏ' (Q&A) సెషన్‌ను నిర్వహించి నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఒక నెట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.