SSCTU Mulugu UG Admissions : సమ్మక్క -సారక్క సెంట్రల్ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల
భారతదేశం, జూలై 24 -- Sammakka Sarakka Central Tribal University : ములుగు జిల్లాలో ఏర్పాటైన ప్రతిష్టాత్మక 'సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం' (SSCTU) నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యా సంస్థల్లో ఒక్కటైనా ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యం, అకాడమిక్ మద్దతుతో విశ్వవిద్యాలయం కీలక కోర్సులను ఆఫర్ చేస్తోంది. సీయూఈటీ యూజీ (CUET UG, జేఈఈ మెయిన్స్ (JEE Main) ప్రవేశ పరీక్షల ద్వారా సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ ప్రో. వై.ఎల్. శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 5 విభిన్నమైన నలుగు సంవత్సరాల యూజీ ప్రోగ్రామ్లలో మొత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.