SSC CGL Job Notification : 12,256 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - ఎస్ఎస్‌సీ సీజీఎల్ నోటిఫికేషన్ విడుదల, ఇదిగో లింక్
భారతదేశం, మే 22 -- SSC CGL Job Notification 2026 : కేంద్ర ప్రభుత్వ విభాగాలలో గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతిష్టాత్మకమైన 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్' (CGL) ఎగ్జామినేషన్ 2026 కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఎస్ఎస్‌సీ ప్రారంభించింది. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఎస్‌సీ అధికారిక కొత్త వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు జూన్ 22, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. 2026 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు (పోస్టుల వారీగా వయస్సులో స్వల్ప తేడాలు ఉన్నాయి) ఉన్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కేటగిరీల ఆధారంగా వయో పరిమితిలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.