SS Rajamouli: పారిస్లో రాజమౌళికి అరుదైన గౌరవం.. 8 గంటలు ఏకధాటిగా జక్కన్న సినిమాలే చూసిన 93 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ గ్రహిత!
భారతదేశం, జూన్ 28 -- Oscar Award Winner Costa Gavras Rajamouli Movies: టాలీవుడ్ జక్కన్న, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరోసారి అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఆయనకు ఫ్రాన్స్ రాజధాని పారిస్లో అత్యంత అరుదైన గౌరవం లభించింది.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర సంస్థల్లో ఒకటిగా పేరొందిన 'సినిమేటెక్ ఫ్రాంకైజ్' (Cinematheque Francaise) రాజమౌళికి శాశ్వత స్థానాన్ని కల్పించింది. భారతీయ సినిమా ఎదుగుదలను కొనియాడుతూ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత, గ్రీక్-ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ పాల్గొనడం విశేషం.
రాజమౌళి చిత్రాలను ఏకధాటిగా దాదాపు ఎనిమిది గంటల పాటు వీక్షించిన ఆయన, ఆ తర్వాత జరిగిన మాస్టర్క్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.