SS Rajamouli: నీలోని కుంభను నిద్ర లేపదలచుకోలేదు.. హ్యాపీ బర్త్‌డే పృథ్వీ: వారణాసి విలన్‌కు రాజమౌళి విషెస్
భారతదేశం, అక్టోబర్ 16 -- SS Rajamouli: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'వారణాసి' (Varanasi) సినిమాపై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
తాజాగా మలయాళ వర్సటైల్ యాక్టర్-డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఆయనకు అదిరిపోయే బర్త్‌డే విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయనను సినిమాలో నటిస్తున్న విలన్ పాత్ర పేరు 'కుంభ' (Kumbha) అని సంబోధించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. "హ్యాపీ బర్త్‌డే పృథ్వీ. నీలోని కుంభను ఈరోజు నిద్రలేపాలని అనుకోవడం లేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.