Srisailam Reservoir : శ్రీశైలం జలశయానికి తగ్గిన వరద ప్రవాహం
భారతదేశం, ఆగస్టు 9 -- మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గముఖం పట్టడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గింది. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు, ఇన్ ఫ్లో తగ్గడంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పూర్తిగా మూసివేశారు.
కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 80,000 క్యూసెక్కులు, దిగువకు విడుదల 39,608 క్యూసెక్కులుగా ఉన్నాయి. నీటి విడుదల ఆధారంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.
గరిష్ట నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.51 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.