Srinidhi Shetty Remuneration: అలా అయితే 40 సినిమాలు చేసేదాన్ని: రూ.8 కోట్ల రెమ్యునరేషన్ పుకార్లపై శ్రీనిధి శెట్టి
భారతదేశం, అక్టోబర్ 27 -- Srinidhi Shetty Remuneration: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్' (KGF Chapter 1 & 2). ఈ ప్రాంచైజీతో రీనా పాత్రలో నటీమణి శ్రీనిధి శెట్టి రాత్రికి రాత్రే పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అయితే 'కేజీఎఫ్' సక్సెస్ తర్వాత శ్రీనిధి శెట్టి తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసిందని, ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి ఈ ప్రచారంపై స్పందిస్తూ అసలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.