భారతదేశం, జూలై 30 -- Srikanth About Objection My Lord OTT Release: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఎన్నో సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. హీరో తర్వాత నటుడిగా, విలన్‌గా కూడా మెప్పించారు. అలాంటి హీరో శ్రీకాంత్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

హీరో శ్రీకాంత్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ అబ్జెక్షన్ మై లార్డ్. 'నోటరీ పరశురాం' అనేది ట్యాగ్ లైన్‌. వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 ఈ ఒరిజిన‌ల్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీకాంత్‌తోపాటు అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ స...