భారతదేశం, ఏప్రిల్ 6 -- టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ "కొత్త కొత్తగా". ఈ సాంగ్ లో "దేవగుడి" మూవీ ఫేమ్ అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక ఈ పాటను పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ.. "శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్‌లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్లా రిచ్‌గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు అభినవ్ శౌర్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని చెప్పారు.
నటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.