Srihari Wife: శ్రీహరి కూడా అలానే నటించేవారు, సింహాన్ని చూసినట్లుంది- కొడుకుపై రియల్ స్టార్ భార్య డిస్కో శాంతి కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 17 -- Disco Shanthi Speech In Aasmaan First Look Launch Event: రియల్ స్టార్, దివంగత నటుడు శ్రీహరికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా, నటుడిగా, విలన్‌గా తన నటనతో ఎంతగానో మెప్పించారు.
అలాంటి నటుడు కుటుంబం నుంచి హీరోగా మరో తరం వస్తోంది. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆస్మాన్. ఈ సినిమాను శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
ఈ ఆస్మాన్ మూవీకి రామ్ నందన్ దర్శకత్వం వహించగా.. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మేఘాంశ్ శ్రీహరికి జోడీగా హీరోయిన్‌గా రాయంచ చేస్తోంది. వీరితోపాటు ఆస్మాన్ సినిమాలో రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.