భారతదేశం, మార్చి 26 -- పాపులర్ యాంకర్, బుల్లితెర బ్యూటి శ్రీముఖి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఫుర్సత్ అనే పేరుతో చాలా గ్రాండ్‌గా రెస్టారెంట్‌ను ప్రారంభించింది టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి. మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్క్ వద్ద ఈ ఫుర్సత్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు.
ఫుర్సత్ రెస్టారెంట్‌ను తన పార్ట్నర్స్ శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి శ్రీముఖి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులు, మీడియా ప్రతినిధులు, ఆహ్వానితులు హాజరై, మల్టీ-కుయిజిన్ వంటకాలతో పాటు ఆకర్షణీయమైన వాతావరణాన్ని కలిపిన ప్రత్యేక డైనింగ్ కాన్సెప్ట్‌ను ఆస్వాదించారు.
ఫుర్సత్ రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. "నాకు భోజనం చాలా ఇష్టం. ముఖ్యంగా చికెన్ వంటకాలు, బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు చాలా ఇష్టం. అలాగే వెజిటేరియన్ వంటకాలు కూడా నేను ఇష్టపడతాను" అని తెలిపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.