భారతదేశం, మార్చి 18 -- ఆకట్టుకునే సీరియల్స్, అలరించే రియాల్టీ షోలతో అలరిస్తున్న జీ తెలుగు ఛానెల్ ఈ ఉగాదికి బుల్లితెర ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు మరో ప్రత్యేక కార్యక్రమంతో వచ్చేస్తోంది.
పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో ప్రత్యేకంగా మారుస్తున్న జీ తెలుగు ఈ తెలుగు నూతన సంవత్సరాది ఉగాదికి మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. సంస్కృతి, సంప్రదాయం మేళవించిన ఘనమైన వేడుక.. వెండితెర, బుల్లితెర తారల సందడితో సరదాగా సాగిన సంబరంగా ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం అనే పోగ్రామ్ ప్రసారం కానుంది.
జీ తెలుగులో మార్చి 19 గురువారం ఉదయం 10 గంటలకు ఉగాదికి వస్తున్నాం సందడి తెస్తున్నాం కార్యక్రమం ప్రీమియర్ కానుంది. నూతన సంవత్సరాది ఉగాది పండగని జీ తెలుగు నటీనటులందరూ ఘనంగా జరుపుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ రవి వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.