భారతదేశం, ఏప్రిల్ 19 -- Sree Vishnu Released Paramapada Sopanam Trailer: వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బిగ్ బాస్ అర్జున్ అంబటి. ఇటీవలే బిగ్ బాస్ అర్జున్ నెగెటివ్ రోల్‌లో నటించిన పోచమ్మ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు అంబటి అర్జున్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ 'పరమపద సోపానం'.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ హీరోయిన్‌గా చేసింది. అన్ని వర్గాల...