Spirit Varanasi: సరే, డేట్ మార్చేస్తాం.. నువ్వు వినాలనుకుంది ఇదేనా? ప్రభాస్ స్పిరిట్, మహేశ్ వారణాసిపై సందీప్ రెడ్డి వంగా
భారతదేశం, ఆగస్టు 26 -- Sandeep Reddy Vanga On Spirit And Varanasi: డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంతోపాటు సినిమాలను నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ రోమాంచకం. తన ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన 'రోమాంచకం' సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సందడి చేశారు.
ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్ 'స్పిరిట్' గురించిన అనేక విశేషాలను ఆయన పంచుకున్నారు. అదే సమయంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' సినిమాపై సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
విలేకరుల సమావేశంలో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ.. 'స్పిరిట్', 'వారణాసి' రెండూ రూ. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.