భారతదేశం, సెప్టెంబర్ 9 -- సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-తిరుచానూరు, గుంటూరు-వికారాబాద్ నడుమ ఈ ట్రైన్స్ నడుస్తాయి. ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతునన్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రైలు నెం.07039/07040 చర్లపల్లి - కాకినాడ టౌన్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (4 సర్వీసులు) సెప్టెంబర్ 11, 12 13, 14వ తేదీల్లో నడుస్తాయి. అటువైపు రెండు, ఇటు వైపు రెండు సర్వీసులు.. మెుత్తం నాలుగుగా ప్లాన్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

రైలు...