Special Trains : సెప్టెంబర్‌లో ఈ రూట్లలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు.. స్టాప్‌లు ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 9 -- సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-తిరుచానూరు, గుంటూరు-వికారాబాద్ నడుమ ఈ ట్రైన్స్ నడుస్తాయి. ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతునన్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రైలు నెం.07039/07040 చర్లపల్లి - కాకినాడ టౌన్ - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (4 సర్వీసులు) సెప్టెంబర్ 11, 12 13, 14వ తేదీల్లో నడుస్తాయి. అటువైపు రెండు, ఇటు వైపు రెండు సర్వీసులు.. మెుత్తం నాలుగుగా ప్లాన్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
రైలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.