Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ప్రత్యేక ట్రైన్లు
భారతదేశం, నవంబర్ 10 -- పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దీపావళి, ఛత్ పూజ, పండుగల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి, బీదర్, యశ్వంతపూర్ నుండి వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
రైలు నంబరు 07563 (చర్లపల్లి - బక్సర్) 11.11.2026 (బుధవారం) నాడు ప్రారంభమవుతుంది. రైలు నంబరు 07564 (బక్సర్ - చర్లపల్లి) 13.11.2026 (శుక్రవారం) నాడు తిరుగు ప్రయాణం అవుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్, బలార్షా, చందా ఫోర్ట్, గొందియా, బాలాఘాట్ జంక్షన్, నైన్పూర్, జబల్పూర్, కట్ని, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్ ఛోకి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబరు 07561 (చర్లపల్లి - బరౌని) 13.11.2026(శుక్రవారం) నాడు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.