భారతదేశం, జూన్ 20 -- Summer Special Trains : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి జంక్షన్ మధ్య నడుస్తున్న వేసవి ప్రత్యేక రైళ్ల (సమ్మర్ స్పెషల్) సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా ఈ రైళ్లలో ఏసీ. స్లీపర్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు.

రైల్వే శాఖ విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ ప్రత్యేక రైళ్లలో అధునాతన కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఒక ఏసీ 2-టైర్ (AC 2-Tier) బోగీ, మూడు ఏసీ 3-టైర్ (AC 3-Tier) బోగీలతో పాటు అత్యధికంగా పదిహేడు స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లను కేటాయించారు.

ఈ రైళ్లు. ఏపీలోని పల...