Special Trains : ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే శుభవార్త... సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్! షెడ్యూల్ ఇలా
భారతదేశం, అక్టోబర్ 2 -- SCR Secunderabad Tirupati Special Train : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ - తిరుపతి మార్గంలో నిరంతరం పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను "ట్రైన్ ఆన్ డిమాండ్" (TOD) ప్రాతిపదికన ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు సర్వీస్ (రైలు నంబర్లు 07421/07422) ఒకే ఒక రౌండ్ ట్రిప్ ప్రయాణానికి నడుస్తుంది.
రెండు వైపులా సాగే ఈ ప్రయాణంలో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, సేరం, తాండూర్, వికారాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట స్టే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.