Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... విశాఖ - పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము రైళ్లు! పాట్నా రూట్ లోనూ
భారతదేశం, నవంబర్ 7 -- దీపావళి పండగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు చెప్పింది. పండగ రోజుల్లో రైళ్లలో పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని తగ్గించటంతో పాటు.. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు విశాఖపట్నం - పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము (MEMU) రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
వారాంతపు రోజులు, దీపావళి పండగ సమ్మేళనంతో ఈ మార్గంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 7, 8, 9 తేదీలలో మొత్తం మూడు సర్వీసులు ఈ ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రత్యేక మెము రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మార్గమధ్యలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకనవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైలు సర్వీసులతో ఉద్యోగులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.