Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్. పలాసా - విజయవాడ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు, షెడ్యూల్ వివరాలివే
భారతదేశం, ఆగస్టు 2 -- Palasa Vijayawada Janasadharan Trains : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. పరీక్షల వేళ అభ్యర్థులు, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విజయవాడ డివిజన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలాసా - విజయవాడ స్టేషన్ల మధ్య అన్రిజర్వ్డ్ జనసాధారణ్ స్పెషల్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.
అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 10 జనరల్ క్లాస్ కోచ్‌లతో పాటు 2 ఎస్ఎల్ఆర్ (SLR) కోచ్‌లతో కలిపి మొత్తం 12 ఐసిఎఫ్ అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. రెండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.