Special Trains : దసరా, దీపావళి వేళ తెలుగు ప్రయాణికులకు శుభవార్త - 98 ప్రత్యేక రైళ్లు పొడిగింపు!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- South Central Railway Special Trains : వచ్చే దసరా, దీపావళి మరియు ఛట్ పూజ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ అందించింది. వివిధ ప్రాంతాలకు నడిచే పలు వారపు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొత్తం 98 సర్వీసులను నవంబర్ 2026 చివరి వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లేవారికి. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునే వారికి సీట్ల కొరత నుంచి ఉపశమనం లభించనుంది. పొడిగించిన రైళ్లు, నడిచే రోజులు, సర్వీసుల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.