Special Trains : ఏపీ, తెలంగాణ మీదుగా నవంబర్ 18 నుంచి స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు
భారతదేశం, నవంబర్ 17 -- పండుగ సీజన్ నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ ప్రత్యేక రైళ్లతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ప్రయాణించే వారికి భారీ ఊరట లభించనుంది.
రైలు నెంబర్ 06139 పోదనూర్ - బరౌని మధ్య నడుస్తుంది. నవంబర్ 18వ తేదీన ఒక సర్వీస్ నడుపుతున్నారు. బుధవారం ఉదయం 6:15కి బయలుదేరి శుక్రవారం 1:30కి బరౌని చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, కాట్పాడి, పెరంబూర్, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సీ,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.