Special Trains : ఈ తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, నవంబర్ 26 -- దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, అలాగే బెంగళూరు వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. కాజీపేట, సికింద్రాబాద్, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్ల మీదుగా నడవనున్న ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు చూడండి. డిసెంబర్ నెలలో ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే 10 సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
04151 ప్రయాగ్రాజ్ - ఎస్ఎంవీటీ బెంగళూరు 16.12.2026 నుండి 23.12.2026 వరకు రెండు సర్వీసులు నడుస్తాయి.
04152 ఎస్ఎంవీటీ బెంగళూరు - ప్రయాగ్రాజ్ మధ్య 19.12.2026 నుండి 26.12.2026 వరకు 2 సర్వీసులు నడుస్తాయి.
ఈ రైళ్లు ఇరువైపులా బెల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.