Special Trains : అక్టోబర్లో తిరుపతి-విజయపుర మధ్య స్పెషల్ ట్రైన్స్.. ఈ తేదీల్లో
భారతదేశం, అక్టోబర్ 1 -- దసరా పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - విజయపుర (కర్ణాటక) నగరాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట, గుంతకల్లు, గదగ్ మీదుగా నడిచే ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 2026 నెలలో మొత్తం 4 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
అక్టోబర్ 04, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 4 ట్రిప్పులు) నడుస్తుంది. తిరుపతిలో ఉదయం 08.15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.25 గంటలకు విజయపుర చేరుకుంటుంది.
అక్టోబర్ 4, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 4 ట్రిప్పులు) బయలుదేరుతుంది. విజయపురలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతి రోజు స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.