Special TG TET 2026 : తెలంగాణ స్పెషల్ టెట్ అప్డేట్ - ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల
భారతదేశం, నవంబర్ 28 -- ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన స్పెషల్ టీజీ-టెట్ (2026-2) పరీక్షల ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఈ నెల 22న ఆన్‌లైన్ విధానంలో రాసిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చిందని స్పెషల్ టీజీ-టెట్ కన్వీనర్ జీ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కీలోని ప్రశ్నలు లేదా సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా స్పందించాలి. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను సమర్పించాలని కన్వీనర్ సూచించారు.
ఇక అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.