Sovereign Gold Bonds : జాక్పాట్ కొట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్స్- ఏకంగా 348శాతం లాభాలు!
భారతదేశం, నవంబర్ 13 -- బంగారంపై పెట్టుబడి పెట్టిన సామాన్య, మధ్యతరగతి ఇన్వెస్టర్లకు నేడు పండగ రోజు! కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన 'సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్బీజీ) 2018-19 సిరీస్-III' కాలపరిమితి నేటితో (నవంబర్ 13) ముగిసింది. ఈ బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ప్రైజ్ని గ్రాముకు రూ. 14,024గా ఆర్బీఐ ఖరారు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని రీతిలో ఏకంగా 348 శాతం వరకు రాబడి దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని కుటుంబాలు తరతరాలుగా పసిడి ఆభరణాల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు కొంటే తరుగు, మజూరీ రూపంలో కొంత సొమ్ము నష్టపోవడంతో పాటు భద్రత సమస్య కూడా ఉంటుంది. అలాంటి ఇబ్బం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.