South Central Railway : 203 కి.మీ కాజీపేట-బల్హార్షా మూడో రైల్వే లైన్ పూర్తి
భారతదేశం, జూలై 24 -- దక్షిణ మధ్య రైల్వే(SCR) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాజీపేట - బల్హార్షా 203 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఆసిఫాబాద్ రోడ్, సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ఉన్న ఆఖరి 11 కిలోమీటర్ల మార్గాన్ని విద్యుదీకరణ, బీబ్రా నదిపై నిర్మించిన ప్రధాన వంతెనతో కలిపి ప్రారంభించడంతో ఈ భారీ ప్రాజెక్టు ముగింపు దశకు చేరుకుంది.
సుమారు రూ. 3,000 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే 'గ్రాండ్ ట్రంక్ రూట్'లో రైళ్ల రాకపోకలకు ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. దీనివల్ల రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరగడమే కాకుండా వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది.
ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశంతో అనుసంధానించే అత్యంత కీలకమైన రైల్వే కారిడార్లలో కాజీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.