భారతదేశం, ఏప్రిల్ 27 -- Payal Rajput Lover Sourabh Dhingra First Time Movie: టాలీవుడ్లో తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ మూవీ తర్వాత మంగళవారం మూవీతో అంతటి హిట్ సాధించింది. తెలుగులో అనేక సినిమాలతోపాటు ఓటీటీ సిరీస్ 3 రోజెస్‌తో అలరించింది. అలాంటి పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా. ఓ బుల్లితెర షో ద్వారా తన ప్రియుడు సౌరభ్ ధింగ్రాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది పాయల్ రాజ్‌పుత్. వీరిద్దరు కలిసి జీ మహోత్సవం కార్యక్రమంలో ఓ పాటకు రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేశారు. ఇప్పుడు సౌరభ్ ధింగ్రా తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది.
సౌరభ్ ధింగ్రా హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.