భారతదేశం, ఏప్రిల్ 27 -- Payal Rajput Lover Sourabh Dhingra First Time Movie: టాలీవుడ్‌లో తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ మూవీ తర్వాత మంగళవారం మూవీతో అంతటి హిట్ సాధించింది. తెలుగులో అనేక సినిమాలతోపాటు ఓటీటీ సిరీస్ 3 రోజెస్‌తో అలరించింది. అలాంటి పాయల్ రాజ్‍‌పుత్ బాయ్‌ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా. ఓ బుల్లితెర షో ద్వారా తన ప్రియుడు సౌరభ్ ధింగ్రాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది పాయల్ రాజ్‌పుత్. వీరిద్దరు కలిసి జీ మహోత్సవం కార్యక్రమంలో ఓ పాటకు రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేశారు. ఇప్పుడు సౌరభ్ ధింగ్రా తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సౌరభ్ ధింగ్రా హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరు ...