భారతదేశం, మే 7 -- Soul Journey Signs : మన జీవితంలో కొన్నిసార్లు తర్కానికి అందని అనుభూతులు కలుగుతుంటాయి. కొంతమంది వ్యక్తులను కలవగానే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు అనిపించడం, కొన్ని శబ్దాలు లేదా దృశ్యాలు చూసినప్పుడు తెలియని భయం కలగడం వంటివి మనం అనుభవిస్తూనే ఉంటాం. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం... మన ఆత్మ ఈ భూమిపైకి రాకముందే సుదీర్ఘ ప్రయాణం చేసిందని, ఆ పాత జ్ఞాపకాలే ప్రస్తుత జీవితంలో ఇలాంటి సంకేతాల రూపంలో కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక గైడ్ జానికా గాలోవే ప్రకారం.. మీ ఆత్మ మోస్తున్న ఆ అదృశ్య జ్ఞాపకాలను గుర్తించే 8 ప్రధాన సంకేతాలు ఇవే:
మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఎదుర్కోని సంఘటనల పట్ల తీవ్రమైన భయం ఉండటం. ఉదాహరణకు.. నీటిని చూస్తే భయం లేదా ఎత్తైన ప్రదేశాలంటే వణుకు. మీ ప్రస్తుత జీవితంలో అలాంటి ప్రమాదమేదీ జరగకపోయినా, ఈ భయాలు మీ ఆత్మ మో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.