Sonu Nigam Land Sell: 1.9 హెక్టార్ల వ్యవసాయ భూమిని అమ్ముకున్న సింగర్ సోను నిగమ్- ముంబై 3.0గా రియల్ ఎస్టేట్ లావాదేవీలు!
భారతదేశం, ఏప్రిల్ 13 -- ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' సేకరించిన పత్రాల ప్రకారం స్టార్ సింగర్ సోను నిగమ్ రాయ్గడ్ జిల్లాలోని కర్జాత్ ప్రాంతంలో ఉన్న తన భూములను వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. మొత్తం నాలుగు లావాదేవీల ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి.
వీటిలో మొదటి విడతగా 0.405 హెక్టార్లను రూ. 50 లక్షలకు, రెండో విడతలో 0.718 హెక్టార్లను రూ. 75 లక్షలకు విక్రయించారు. మిగిలిన రెండు విడతల్లో 0.607 హెక్టార్లను రూ. 50 లక్షలకు, చిన్న పార్శిల్, 0.208 హెక్టార్లను రూ. 20 లక్షలకు అమ్మేశారు బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్.
ఈ నాలుగు రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 7, 2026న పూర్తయ్యాయి. ఈ లావాదేవీల కోసం సోను నిగమ్ ప్రభుత్వం రూ. 11.70 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములు కర్జాత్ తాలూకాలోని సవేలే గ్రామంలో ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.