Sonia Gandhi Biopic : సోనియా గాంధీ బయోపిక్.. విజయ్ దేవరకొండతో సినిమా తీసిన డైరెక్టర్ ఫిక్స్!
భారతదేశం, నవంబర్ 29 -- కాంగ్రెస్ అగ్రనతే సోనియా గాంధీపై బయోపిక్ తీస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గతంలోనే ప్రకటించారు. సోనియా గాంధీ ఆత్మకథ Belonging: A Journey of Love పుస్తకంలోని ప్రధాన అంశాలను తీసుకుని సినిమా నిర్మించేందుకు జగ్గారెడ్డి తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్‌ను ఎంపిక చేసినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.
గతంలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను తీసేందుకు సోనియా గాంధీ అనుమతి తీసుకునేందుకు డిసెంబర్ 10వ తేదీన జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించి సోనియా గాంధీని స్వయంగా కలిసి, ఆమె అనుమతి తీసుకోనున్నట్లు జగ్గారెడ్డి తెలిప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.