Song: నీ పరిచయం సాంగ్ మా సినిమాకు పిల్లర్ లాంటిది, అనూప్, చిన్మయికి థ్యాంక్స్: టార్టాయిస్ నిర్మాత విజయ్ చౌదరి కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Tortoise Nee Parichayam Song Launch Event: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
"టార్టాయిస్" సినిమాను ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.
మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 5) టార్టాయిస్ చిత్రంలోని 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
ఈ కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.